మంగళ, శుక్రవారాలు ఇతరులకు డబ్బు ఎందుకివ్వరు?
సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు
చేసేవాళ్ళు ఖర్చు చేస్తారు.
కనీసం ఆ 2 రోజులైనా ఆ సోమరితనాన్ని ఆపాలన్న
ప్రయత్నము.
అలాగే అమావాస్యనాడు కూడా అప్పు ఇవ్వరు.
ధనాన్ని అదుపు
చేయటానికి ఇది మంచి పద్ధతే అయినా
మనకి గానీ, ఇతరులకు గానీ ఆపదసమయాల్లో ఈ
నిమయం పనికి రాదు. ఇలా చెయ్యటంవల్ల మరింత ధనం పోతుంది.
No comments:
Post a Comment